జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురమునకు సంబంధించిన జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు మెటీరియల్ తో కలిపి మొత్తం 242 కిట్లను క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మరియు జనసేన పార్టీ నాయకులు స్వామిరెడ్డి అంజికి అందజేయడం జరిగింది. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వము తీసుకున్న జనసైనికులకు సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది.