జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్
లక్కవరం గ్రామానికి చెందిన బిక్కిన వేంకట దుర్గారావు (దుబాయ్) వారు ట్రాక్టర్డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం అంతర్వేదికర దారికోడప మరియు గోంది పద్మరాజుగారి కాలని ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-06-at-22.46.44-1024x458.jpeg)