జనసేన పార్టీ చేనేత వికాస విభాగ కమిటీ నియామకం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ విజయవాడ అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆశీస్సులతో, జనసేన పార్టీ చేనేత విభాగ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ చేతుల మీదగా చేనేత రాష్ట్ర కార్యదర్శిగా ఎం. హనుమాన్ ను జనసేన పార్టీ 40 మెంబర్షిప్ కోఆర్డినేటర్ మరియు న్యాయవాదిగా నియమించడం జరిగింది.