రైతు కూలీల సమక్షంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పెడన నియోజకవర్గం: పెడన మండలం, బల్లిపర్రు గ్రామంలో ఘనంగా రైతు కూలీల సమక్షంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరి రామ్, ఎస్ వి బాబు సమ్మెట, వాసన నాగజ్యోతి, కొమరిపాలెం సురేష్, కొమరిపాలెం బాల వేణు, వాసన వీర కుమార స్వామి, సుదని నాంచారయ్య, దాసరి శ్రీను, సుదని లక్ష్మణరావు, గోపిరాజు నాగరాజు, గోపి రాజు మాత, భోగ తుల సోమరాజు, వాసన చిన్ని, వాసన కోటయ్య, వాసన హరి బాబు, నెల్లూరు వినయ బాబు, సమ్మెట పణీ శేఖర్, దాసరి శ్రీనివాసరావు, దాసరి నాగ శివయ్య, ముద్దు నేటి సాంబయ్య, ముద్దు నేటి సుబ్రమణ్యం, కొమరిపాలెం వర్కాల రావు, బత్తిన రమేష్, బావిరెడ్డి రవి, కొక్కు రమేష్, బత్తిన చందు నరేష్, పెద్దపల్లి నాగరాజు, మేక వాసు, సమ్మెట సత్యనారాయణ, సమ్మెట సతీష్, పసుపులేటి అనిల్, పసుపులేటి రాజేష్ నాయుడు, సమ్మెట సురేష్ గాదే కుమార్, గాదె సురేంద్ర, పినిశెట్టి రాజు, దాసరి సుబ్రహ్మణ్యం (నాని) ముద్దు నేటి చరణ్ తేజ, వీర మహిళలు, భోగ దుల యేసు, ముద్దునేటి అంజన, దాసరి భారతి, ముద్దు నేటి జయమ్మ, గరికిపాటి బేబీ సరోజినీ, గరికిపాటి మల్లేశ్వర్మ మరియు పెద్ద ఎత్తున బల్లిపర్రు ప్రజలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.