దువ్వూరు గ్రామంలో జనసేనలో చేరికలు
ఆత్మకూరు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలం, దువ్వూరు గ్రామం నందు మద్దెల హేమసాగర్ తనతోపాటు దువ్వూరు గ్రామంలో ఎస్టి కాలనీలోని 20కి పైగా యువకులు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ సమక్షంలో ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీలో చేరడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-05-at-6.38.40-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-05-at-6.38.41-PM-1024x576.jpeg)