జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు అరెస్ట్
పాలకొండ నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బందుకు మద్దతుగా అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పాలకొండలో సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారిని పోలీసులు సోమవారం పార్టీ కార్యాలయంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనతో పాటు అనుచరులు కూడా అరెస్ట్ అయ్యారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-6.15.11-PM-1-1024x462.jpeg)