టిడిపి రిలే నిరాహారదీక్షకు జనసేన నాయకుల సంఘీభావం

కొండెపి: జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శుక్రవారం జరుగుచున్న కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు వేతిరేకిస్తు టిడిపి రిలే నిరాహారదీక్షకు, సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, మండల నాయకులు, జనసైనికులు సంఘీభావన తెలియజేయడం జరిగినది.