కోడుమూరులో టిడిపి రిలే దీక్షకు జనసేన మద్దతు
కోడుమూరు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా కోడుమూరులో తెలుగు దేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ టిడిపి నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ఆదివారం కోడుమూరు లోని స్థానిక షాది ఖానా వద్ద టీడీపీ శ్రేణులకు కోడుమూరు జనసేన పార్టీ తరుపున మద్దతు పలకడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-17-at-3.10.17-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-17-at-3.10.24-PM-1024x461.jpeg)