చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు: జనసేన నాయకులు తాటిపాక గ్రామ జనసేన ఉపసర్పంచ్ కటికిరెడ్డి బుజ్జి పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోంది కోడప మరియు సఖీనేటిపల్లి స్టీమర్ రేవు ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/water-1024x576.jpg)