ఎఫ్ 3 లో జాయిన్ అయిన మిల్కీ బ్యూటీ

వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో గత సంక్రాంతి బరిలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 2 . ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలియంది కాదు.

ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వెల్ షూటింగ్ జరుగుతుంది. ఫ్యామిలీ ఎపిసోడ్స్ షూట్ (ఫన్) బిగిన్స్.. అంటూ టీమ్ అంతా కలిసి ఉన్న పిక్ షేర్ చేశారు. ‘ఎఫ్3’ ఆగస్టు 27న నవ్వుల పువ్వులు పూయించడానికి థియేటర్లలోకి రానుంది.