మహిళలకు ఆత్మ రక్షణ శిక్షణ

  • భగత్ సింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళలకు ఆత్మ రక్షణ శిక్షణ

విజయవాడ వెస్ట్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ గ్రౌండ్స్ లో
ఎం హెచ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన మహిళలు
భగత్ సింగ్ స్పోర్ట్స్ అడ్రస్ ఆఫ్ ఇండియా సహకారంతో
ఆదివారం మార్షల్ ఆర్ట్స్ మరియు వెపన్ ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి భగత్ సింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ చైర్మన్ న్యాయవాది ఎం. హనుమాన్. మరియు ఎం హెచ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ ఏ.పి గోజూరి కరాటి స్పోర్ట్స్ ఫెడరేషన్ చైర్మన్ క్రౌ మగా సెల్ఫ్ డిఫెన్స్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ చీఫ్ పోలీస్ శాఖకు శిక్షణ అందించారు. ట్రైనర్స్ మరియు భగత్ సింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ మెంబర్స్ మల్లెపాక హరిప్రసాద్ భగత్ సింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు & హాకీ కోచ్, భి. నరసింహస్వామి ఏం మరి భగత్ సింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ & క్రికెట్ కోచ్ కోరడ జగదీష్ ప్రసాద్, 1స్త్ బ్లాక్ బెల్ట్
భగత్ సింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ & సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ ఎం హెచ్. మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇంచార్జ్ తదితరులు పాల్గొన్నారు.