కీ.శే యలమంచిలి అప్పలకొండ జ్ఞాపకార్ధం గిన్నెలు పంపిణీ

పాయకరావుపేట నియోజకవర్గం: కోటవట్ల మండలం కొడవటిపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ కొడవటిపూడి కీ.శే యలమంచిలి అప్పలకొండ జ్ఞాపకార్ధం కోదండ రామపురం, ఎస్ టి కాలనీలో గిన్నెలు పంపిణీ కార్యక్రమంలో టిడిపి ఎంపిటిసి ఎలమంచిలి ప్రకాష్, టిడిపి అధ్యక్షులు కొంకిపూడి గోవింద్, కొడవటిపూడి జనసేన యువ నాయకుడు శీను, కంచి నానాజీ, కర్ణం ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.