టీడీపీ కొవ్వొత్తుల నిరసనకు జనసేన మద్దతు

నూజివీడు నియోజకవర్గం: పటమట దిగవల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులు చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శన నిరసనలో అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నూజివీడు జనసేన పార్టీ తరపున పాల్గొని మద్దతు తెలిపిన జనసేన నాయకులు పాశం నాగబాబు, గ్రామ జనసేన నాయకులు సతీష్, సాయి, త్రినాథ్, నరేంద్ర తదితరులు.