అంగన్వాడీ టీచర్లకు సంఘీభావం

విజయవాడ పశ్చిమ: అక్రమంగా అరెస్టు చేసి భవానిపురం పోలీస్ స్టేషన్ కి తరలించిన అంగన్వాడీ టీచర్లను సోమవారం పరామర్శించి సంఘీభావం తెలియజేసిన విజయవాడ జనసేన పార్టీ 42 డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష.