బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలసిన చందు, సుందర్

నంద్యాల: తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక సమావేశానికి నంద్యాలకు విచ్చేసిన నందమూరి బాలకృష్ణ ను శనివారం నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ లు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.