నాదెండ్ల ను మర్యాదపూర్వకంగా కలసిన రాచమడుగు బ్రదర్స్

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో నాదెండ్ల మనోహర్ను శనివారం రాచమడుగు చందు, సుందర్ లు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ నంద్యాలలో చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని అభినందిచడం జరిగింది. ఇలాగే పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.