గుంతకల్ జనసేన అసెంబ్లీ టికెట్ వాసగిరి మణికంఠ కే నా?

గుంతకల్: గుంతకల్లు శాసనసభ ఎమ్మెల్యే టికెట్ టిడిపి జనసేన పోత్తులో భాగంగా యువకుడు, ఉత్సహవంతుడు అయినా వాసగిరి మణికంఠ పేరును జనసేన అభ్యర్తిగా మాజీ ఎంపీ కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరి రామజోగయ్య విడుదల చేసిన జనసేన పార్టీ పరిశీలన జాబితాలో (లేఖ) ఉండటం విశేషం. హర్షం వ్వక్తం చేస్తున్న ప్రజలు, జనసైనికులు.. ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్తగా మరియు నిత్యం ఎదో ఒక సామజిక సేవ చేస్తూ, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై బలమైన గళం వినిపిస్తూ పోరాటాలు చేయడం వాళ్ళ జిల్లా వ్యాప్తంగా ప్రేత్యేక గుర్తింపే ఇందుకు కారణం అంటున్న ప్రజలు.