సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న జనసేన, టీడీపి నాయకులు

పుంగనూరు: పుంగనూరు టీడీపి కార్యాలయంలో జరిగిన
సెమి క్రిస్మస్ వేడుకలుకు టీడీపి ఇంచార్జీ చల్లా బాబుతో పాటు జనసేన జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ చైతన్య రాయల్, పుంగనూరు టౌన్ ప్రసిడెంట్ నరేష్, రూరల్ ప్రసిడెంట్ విరూపాక్ష, చౌడేపల్లి అధ్యక్షులు పురుషోత్తం, మైనారిటీ నాయకులు కలేశా, ప్రధాన కార్యదర్శి హరీ నాయక్, ఉపాధ్యక్షులు సుబ్బు, గణేష్, రమేష్ లు క్రిస్మస్ వేడకల్లో పాల్గొన్నారు.