ఇంటి ఇంటికి జనసేన, టీడీపీ పర్యటన

పుంగనూరు నియోజకవర్గం: పుంగనూరు మండలం పూజగాని పల్లి, మోదుగుల పల్లి పంచాయితీ నందు 6వ రోజు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ చల్లా బాబు రెడ్డితో ఇంటి ఇంటికి పర్యటిస్తున్న జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణతో పాటు సోమల మండల అధ్యక్షులు భూషణ్ రాయల్, జనసేన పుంగనూరు టౌన్ ప్రసిడెంట్ నరేష్ రాయల్, జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ చైతన్య రాయల్, పుంగనూరు మండల అధ్యక్షులు విరుపాక్షి, చౌడేపల్లి మండల అధ్యక్షులు పురుషోత్తం, సదుం మండల అధ్యక్షులు నాగ తేజ, ఉపాధ్యక్షులు నంద ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి చాను పాల్గొన్నారు.