శ్రీ చిన్న జీయర్ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన అమ్మిశెట్టి వాసు
విజయవాడ, సీతానగరంలో శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమంలో వారిని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-14-at-20.35.32-1024x682.jpeg)