జంగాలపల్లిలో జనసేన నాయకుల పర్యటన
కనిగిరి, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు పెద్ద చెర్లోపల్లి మండలం అధ్యక్షుడు బండారు రాజు, కనిగిరి మండల అధ్యక్షులు ఇండ్ల రమేష్, కనిగిరి పట్టణ సీనియర్ నాయకుడు అంజి నాయుడు, పామూరు మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండలు వెంకటేష్, ఎస్.కె హుస్సేన సిద్దు ఏసోబు, ఇమాన్యుయేల్ చందు, సల్మాన్, గంగిశెట్టి రాఘవ, గంగిశెట్టి నరసింహ, గంగిశెట్టి చైతన్య, పెదచెర్లోపల్లి మండలం పరిధిలోని జంగాలపల్లి గ్రామాలలో పర్యటించి జనసేన కార్యకర్తలని కలసి పార్టీ బలోపేతం గురించి చర్చించి తగుసూచనలు సలహాలు ఇవ్వటం జరిగినది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-21.26.22-1024x770.jpeg)