ఆలత్తూరు గ్రామంలో జనం కోసం జనసేన

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, లత్తూరు గ్రామపంచాయతీ, ఆలత్తూరు గ్రామంలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పవన్ రావాలి పాలన మారాలి దిశగా కార్యక్రమం ఇర్వహించగా, ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, కార్వేటినగరం మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నరేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కాపు యువసేన మండల అధ్యక్షులు వెంకటేష్, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, వెదురుకుప్పం మండల ప్రధాన కార్యదర్శి బెనర్జీ, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, జన సైనికులు, వీరమహిళ మంజుల, ప్రభువు, శరత్, తిరుమల, బాల వరదయ్య, గోపాల్ పాల్గొన్నారు.