జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, ఆకుల సతీష్ (వీరభద్ర చికెన్ షాపు) సఖినేటిపల్లి వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం గొంది ఎన్.టి.ఆర్ కాలని మరియు గొంది దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది అని జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.