పీలేరు నియోజవర్గంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం
పీలేరు నియోజవర్గంలో పీలేరు బాబు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు, టిడిపి నాయకులు, బిజెపి కూటమి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించి ఇంటింటి ప్రచారం నిర్వహించిన జనసేన నాయకులు ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి, పీలేరు మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ, మండల ఉపాధ్యక్షుడు గురు మోహన్, ధన శేఖర్, కార్యదర్శులు గజేంద్ర, రాజేష్, సుబ్బరాజు శ్రీధర్, నల్లేరు, గణేష్, జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-03-at-6.13.14-PM-1024x456.jpeg)