దివాన్ చెరువు గ్రామంలో వైఎస్ఆర్సిపి కి షాక్ ఇచ్చిన నాయకులు

  • వరుస చేరికలతో దూసుకుపోతున్న జనసేన

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామానికి చెందిన పలువురు నేతలు యర్రంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో బుంగ స్టాలిన్, అబ్బిరెడ్డి నాగేశ్వరావు, జంగిలి సూర్యనారాయణ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి, రాజానగరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరుకొండ మండల జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు.