జనసేన పార్టీ చేరిన శ్రీరామ్ నరసింహమూర్తి నాయుడు

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం బిటివాడ గ్రామ వైసీపి సర్పంచ్ శ్రీరామ్ నరసింహమూర్తి నాయుడు మాస్టర్, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు కూటమి బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ సమక్షంలో వైస్సార్సీపీ ప్రెసిడెంట్ శ్రీరామ్ నరసింహమూర్తి జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ అసెంబ్లీ కూటమి ఉమ్మడి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, ఉమ్మడి పార్టీల గ్రామ నాయుకులు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.