ఆరని శ్రీనివాసులుని కలిసిన మదనపల్లె జనసేన నాయకులు

తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులుని మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లె జనసేన నాయకులు జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీమతి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, మహిళ నాయకులు మల్లికా, మదనపల్లె జనసేన నాయకులు అశ్వత్ రాయల్, కోటకొండ చంద్రశేఖర్, ఆకుల శంకర, ధరణి, తొక్కోల శివ, వెంకటేష్, శేఖర్ తదితరులు.