తెలంగాణలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు జనసేన కమిటీలు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు కమిటీలు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. రెండు రోజుల క్రితం ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు పార్టీ బాధ్యులను నియమించారు. కార్పొరేషన్ పరిధిలోని కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించిన క్రమంలో గ్రేటర్ వరంగల్ , ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు కమిటీలను నియమించడం జరిగింది.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ:

శ్రీ జి. రాజేంద్రప్రసాద్         అధ్యక్షుడు

శ్రీ మేరుగు శివకోటి            ఉపాధ్యక్షుడు

శ్రీ గాదె పృథ్వీ                  ఉపాధ్యక్షుడు

శ్రీ తాడేపల్లి బాలు గౌడ్        ఉపాధ్యక్షుడు

శ్రీ బైరి వంశీకృష్ణ                ప్రధాన కార్యదర్శి

శ్రీ పెండ్యాల అనిల్ కుమార్    కార్యదర్శి

శ్రీ గడ్డం రాకేష్                   కార్యదర్శి

శ్రీ శేషాద్రి సందీప్                కార్యదర్శి

శ్రీ మేకల సురేష్ యాదవ్      కార్యదర్శి

శ్రీ మాతేటి సాయినాథ్          కార్యదర్శి

శ్రీ దాసరి హరీష్                 కార్యదర్శి

శ్రీ సాల్యుల్ ప్రవీణ్ కుమార్     కార్యదర్శి

శ్రీ పెరుమాండ్ల దయాకర్       కార్యదర్శి

శ్రీ గోపు నవీన్                   కార్యదర్శి

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ

శ్రీ ఎండి. సాదిక్ అలీ                    సమన్వయకర్త

శ్రీ మిరియాల జగన్ మోహన్          అధ్యక్షుడు

శ్రీ సత్యం రాజ                            ఉపాధ్యక్షుడు

శ్రీ గెడ్డం మహేష్                          ఉపాధ్యక్షుడు

శ్రీ తుమ్ము ఉమామహేశ్వరరావు      ఉపాధ్యక్షుడు

శ్రీ ఎం. కార్తీక్                              ఉపాధ్యక్షుడు        

శ్రీ సురభి సూరజ్ ఖాన్                 ప్రధాన కార్యదర్శి

శ్రీ గండ్ర భరత్                            కార్యదర్శి

శ్రీ యాసంనేటి అజయ్ కృష్ణ           కార్యదర్శి

శ్రీ భానోతు రాంబాబు                   కార్యదర్శి

శ్రీ బోడ వినోద్                           కార్యదర్శి

శ్రీ మైలవరపు మణికంఠ               కార్యదర్శి