గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని

72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఎందరో పోరాట ఫలితమే గణతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలైన పర్వదినమని.. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.