హ్యాపీ బర్త్‌డే అమ్మ: జాన్వీ కపూర్

నేడు అతిలోక సుందరి శ్రీదేవి పుట్టినరోజు. అమ్మ పుట్టినరోజును స్మరించుకుంటూ హ్యాపీ బర్త్‌డే అమ్మ, హ్యాపీ బర్త్‌డే శ్రీదేవి, శ్రీదేవి లైవ్స్ ఫర్ ఎవర్ అని ట్విట్టర్‌లో ట్యాగ్ చేసింది శ్రీదేవి, బోనీ కపూర్‌ల గారాలపట్టి జాన్వీ. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను జాన్వీ షేర్ చేసుకుంది.