Gajuwaka: సభకు జాగ్రత్తగా వచ్చి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అగనంపూడి జనసైనికులు
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వారికి దారి ఇవ్వాలి.
ఎల్లవేళలా క్రమశిక్షణ పాటించండి పోలీస్ మరియు ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండండి.
హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దు.
కోవిడ్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి అందరూ మార్కు ధరించండి.
సభకు హాజరు అయ్యే సామాన్య ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వండి.
విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి.
ఆడబిడ్డలకు పెద్దవారికి రక్షణ కల్పిస్తూ సహాయంగా ఉండండి.
జనసేన చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినండి.
ఏది ఏమైనా ప్రజలకు భరోసా ఇస్తూ సభను విజయవంతం చేయడం మన బాధ్యత మర్చిపోకండి.
సభకు జాగ్రత్తగా వచ్చి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని గాజువాక నియోజకవర్గ అగనంపూడి జనసైనికులు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-30-at-9.52.21-PM.jpeg)