Akividu: నగర పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన

రాష్ట్ర నగరపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పశ్చిమగోదావరిజిల్లా ఆకివీడు నగర పంచాయతీలో జనసేనపార్టీ తరపున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.