జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా S కోట జనసేన

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావంగా దీక్షలో జనసేన పార్టీ శ్ కోట నియోజకవర్గం నాయకులు విబ్బిన సన్యాసి నాయుడు, వీర మహిళలు మరియు జనసైనికులు.