తండ్రి వైయస్సార్ కు జగన్ ఘన నివాళి

మాజీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాశేఖరరెడ్డి తన తనయుడు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సమాధికి బుధవారం కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళ్లు అర్పించారు.