నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శ్రీ దల్లి గోవింద్ రెడ్డి

విశాఖ, 64వ వార్డు ప్రజానీకానికి, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన 64వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి.