జనసేన నాయకులు అక్కిరెడ్డి శ్రీనుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పోలిశెట్టి చంద్రశేఖర్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-07-at-9.03.44-PM-576x1024.jpeg)
రామచంద్రపురం నియోజకవర్గం పట్టణ జనసేన నాయకులు అక్కిరెడ్డి శ్రీనుకి పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.