అమ్మవారి ధార్మిక సేవా మండలి డైరీని మరియు కాలెండర్ ఆవిష్కరించిన పోతిన మహేష్

జనసేన పార్టీ, అమ్మవారి ధార్మిక సేవా మండలి నూతన సంవత్సరం సందర్భంగా డైరీని మరియు కాలెండర్ జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్ ఆవిష్కరింపచడం జరిగింది.