అమడగురు మండల పరిధిలో జనసైనికులతో బైక్ ర్యాలీ మరియు రోడ్ షో

సంక్రాంతి పండుగ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో అమడగురు మండల పరిధిలో జనసైనికులతో బైక్ ర్యాలీ మరియు రోడ్ షో నిర్వహించి న మండల కన్వీనర్ వలసపల్లి ఆంజనేయులు ని సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేకర్ , పుట్టపర్తి నియోజకవర్గ 5 మండల కన్వీనర్లు , జిల్లా సహాయ కార్యదర్శి అనురాధ , కదిరి మండల కన్వీనర్ చిల్ల మహేష్, బుక్కపట్నం కన్వీనర్ అల్లాడి జయరాం, odc మండల కన్వీనర్ మేకల ఈశ్వర్, నల్లమాడ కన్వీనర్ మహేష్, ఎంపీటీసీ అమర్ కార్తికేయ ,పుట్టపర్తి కన్వీనర్ పెద్దన్న, అమడగురు మండల జనసైనికులు పాల్గొనటం జరిగింది.