గిద్దలూరు పార్టీ కార్యాలయంలో జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గం జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ బెల్లంకొండ సాయిబాబు మరియు జిల్లా కమిటీ మరియు మండల కమిటీ నాయకత్వంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ గిద్దలూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహరావు, జిల్లా సంయుక్త కార్యదర్శులు కాల్వ బాల రంగయ్య, గజ్జలకొండ నారాయణ, మండల కమిటీ గిద్దలూరు అధ్యక్షులు పగడాల సాయి ఈశ్వర్, రాచర్ల మండల అధ్యక్షులు పుట్ట బాలకృష్ణ, బెస్తవారపేట మండల అధ్యక్షులు పిడతల సాయిబాబు, కంబం మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, బోల్లుపల్లి గ్రామం నాయకుడు చట్టి శ్రీనివాసులు, మారబత్తిని రవికుమార్, కంభం మండలం సూరే. ప్రసాద్, దండే నాగార్జున, సందు నారాయణ, ఈదర శివశంకర్, పోలు ప్రసాద్, తిరుమలశెట్టి వెంకట్రావు, రాచర్ల మండల నాయకులు అలిశెట్టి వెంకటేశ్వర్లు, ఏలం పుల్లారావు, సుభాని, అనురాజుల శేఖర్ కోమరోలు మండల నాయకులు భూమా లక్ష్మణ్, పోతురాజు మల్లి, భూమా ఓబులేసు, కొంకాల హర్ష మరియు నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.