కొలగట్ల గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-16-at-1.12.34-PM-1024x461.jpeg)
సంగం మండలంలోని కొలగట్ల గ్రామంలో జనసేన పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీ నలిశెట్టి శ్రీధర్ ముఖ్య అతిధిగా విచ్చేసి ముగ్గుల పోటీలో విజేతలకి బహుమతులని అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ తరుపున ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఆడపడుచుని ప్రోత్సహిస్తూ చీరలని అందిస్థానని పేర్కొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-16-at-1.12.33-PM-1024x461.jpeg)