ముస్లిం యువతి వివాహానికి ఆర్ధిక సాయమందించిన జనసేన

ప్రకాశం జిల్లా వేటపాలెంలో నివసిస్తున్న ముస్లిం యువతి వివాహానికి దాతల సాయం కోరగా వారికి ఎన్నారై జనసేన మెంబెర్స్ ఎల్.వి ప్రసాద్(హ్యూస్టన్, టెక్సాస్), వంశీ కృష్ణ బంకా(మెల్బోర్న్, ఆస్ట్రేలియా) చేరి 15000 వేలు మొత్తంగా 30000/- వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి జనసేన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ అధ్యక్షుడు, జనసేన మున్సిపల్ వార్డు మెంబర్ మలగా రమేష్, అడుసుమల్లి వెంకటరావు, మేడిశెట్టి సుబ్బారావు, బొందిలా శ్రీదేవి అందచేశారు.