జనసేన కమిటీలలో మరికొందరు నియామకం

జనసేన కమిటీలలో మరికొందరి నియామకాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. అనంతపురం నగర కమిటీ, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ, పశ్చిమగోదావరి జిల్లాలోని మరికొన్ని మండలాలకు అధ్యక్షుల నియామకాలు జరిగాయి.

అనంతపురం నగర కమిటీ అధ్యక్షునిగా పొదిలి బాబురావు నియమితులయ్యారు.

పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ:
మారిశెట్టి పవన్ బాలాజీ – ప్రధాన కార్యదర్శి
పి. భవాని రవికుమార్ – ప్రధాన కార్యదర్శి (కార్యదర్శిగా పని చేస్తున్న భవాని రవికుమార్ కు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు)
చిక్కాల వీర వెంకటరమణ – కార్యదర్శి
ఎదురపల్లి మణికుమార్ – కార్యదర్శి
తలాటం దుర్గాప్రసాద్ – కార్యదర్శి

పశ్చిమగోదావరి జిల్లా మండల అధ్యక్షులు:
మోకా శ్రీను – భీమవరం
పరువు శ్రీనివాస్ (జానీ) – పాలకొల్లు
ఉప్పులూరు చిరంజీవి – చాగల్లు
గంట శివరామకృష్ణ – తాళ్లపూడి
చోడసాని బాపిరాజు – నల్లజర్ల
కాట్నం గణేష్ – దేవరపల్లి
కోయ వెంకట కార్తీక్ – పెనుమంట్ర
చీదర్ల మధు – చింతలపూడి
పోలనాటి రాజేంద్ర – గోపాలపురం