వృద్ధురాలికి అండగా జనసేన నాయకుడు గర్భాన సత్తిబాబు
పాలకొండ, వడమ రోడ్ లో నివాసం ఉంటున్న వృద్దురాలుకు గతంలో ఆరోగ్యం క్షిణించినప్పుడు తనకి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మరల తన ఆరోగ్యం క్షిణించటం వల్ల పాలకొండ జనసేనపార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆ వృద్ధురాలిని స్థానిక ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ఎక్స్-రే మరియు తదితర ఆరోగ్య పరిక్షలు చేయించి, తనకి కావాల్సిన మెడిసిన్స్ ని ఇచ్చి మరల ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-21-at-2.46.13-PM-462x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-21-at-2.47.20-PM-462x1024.jpeg)