జనసేన విశాఖ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ కరణం నూకరత్న కళావతి ఆక్రమ అరెస్ట్

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఆక్రమాలను అడ్డుకునే దిశగా జనసేన ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేయటానికి వచ్చి వారందరికీ అండదండగా వుంటూ మద్దతు పలకటానికి వచ్చిన జనసేన విశాఖ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ కరణం నూకరత్న కళావతిని ఆక్రమ అరెస్ట్ చేయటం జరిగింది. ఈ ఆక్రమ అరెస్ట్ లు నిర్భంద పాలన ఇంకా ఎన్నాల్లు..? ఈ దుర్నీతీ దురంహంకారం ఆగేదేన్నడు…? పదిమందికి రక్షణ కల్పించే పోలీసులే వారికి అండదండగా వుంటూ అదే పదిమందికి న్యాయం చేయటానికి వచ్చిన లాయర్ నే అరెస్ట్ చేయటం తగదని జనసేనపార్టీతో పాటుగా అనేక ఆఖిలపక్షాలు వారు వాపోతున్నారు.