జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి అక్రమ అరెస్ట్

కుల వివక్షతో ఎస్సీ, ఎస్టీ, బీ.సీ ఆచార్యులను ఇబ్బంది పెడుతున్న ఆంద్రా యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ని తక్షణమే రీకాల్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తూ ఏయూ జేఏసితో పాటు గురువారం వైజాగ్ గాంధీ విగ్రహం దగ్గర జనసేన పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో అరెస్ట్ అయిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి మరియు జేఏసి కన్వీనర్ ప్రొఫెసర్ జాన్.