సమస్య పరిష్కరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన అమర్ కార్తికేయ
కదిరి, తనకల్లు, బాలసముద్రం సర్వసభ్య సమావేశాల్లో తెలిపిన గ్రామసమస్యలలో ఒక సమస్య నేడు పరిష్కరింపబడింది. బాలసముద్రం స్కూల్ నందు చేతి పంపు, పైప్ లైన్ మోటార్ చెడిపోవడం వలన పిల్లలు ఇబ్బంది పడ్డారు. నేటితో నీటి సమస్య తొలగిపోయినందుకు పిల్లలు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. స్పందించిన ఆర్.ఎస్.డబ్ల్యు జేఈ కవిత, సహకరించిన సెక్రటరీ, సర్పంచ్ మరమ్మత్తులు టీం రమణ రెడ్డి కి మరియు అందరికి జనసేనపార్టీ ఎంపిటిసి అమర్ కార్తికేయ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-07-at-6.30.12-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-07-at-6.30.12-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-07-at-6.30.13-PM-1024x768.jpeg)