జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో.. రామచంద్రపురం నియోజకవర్గ జనసేన సమావేశం
మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణము జనసేన పార్టీ కార్యాలయంలో, తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గం సభ్యులు, నియోజకవర్గం మండల అధ్యక్షులు, జనసేన పార్టీ ఎంపీటీసీ లు, జనసేన నాయకులతో సమావేశమై.. మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వచ్చే వారు ఎవరైనా ఉంటే 12/02/2022 శనివారం రాత్రి 10 గంటల లోపు మండల అధ్యక్షుల దగ్గరకి వెళ్లి సంప్రదించి మీ యెుక్క వివరాలను, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ఐడి కార్డును తీసుకుని వెళ్ళి తెలియజేయవలసినదిగా కోరుతూ.. పూర్తి సమాచారం కోసం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ క్రింది నంబర్లను ఇవ్వడం జరిగింది.
రామచంద్రపురం పట్టణము,వడ్డి సత్తిబాబు,సెల్: 9247536114 & 9848481899.
రామచంద్రపురం రూరల్, పోతాబత్తుల విజయ్ కుమార్,సెల్: 9948806261.
కాజులూరు మండలం, బోండా వెంకన్న, సెల్: 9440342268.
గంగవరం మండలం, చిర్రా రాజ్ కుమార్,సెల్: 9985487888
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-11-at-8.41.43-PM-2-1024x767.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-11-at-8.41.43-PM-1-1024x767.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-11-at-8.41.43-PM-1024x767.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-11-at-8.41.42-PM-1024x767.jpeg)