నూజివీడు జనసేన ఆధ్వర్యంలో అకీరా నందన్ పుట్టినరోజు వేడుకలు
నూజివీడు నియోజకవర్గ ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెం గ్రామంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, అకీరా నందన్ పుట్టినరోజు సందర్భంగా అతిథిగా నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు గోపాల కృష్ణ, సూర్య, శేషు, సుధా, రమేష్, నరసింహ, మెగా ఫ్యాన్స్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-08-at-7.38.31-PM-1024x667.jpeg)