ఇంటి పైకప్పు వేయిస్తానని జోగి నర్సమ్మకు హామీ ఇచ్చిన గర్భాన
పాలకొండ మండలం మల్లివీడు గ్రామంలో చిన్నపురిపాకలో నివసిస్తున్న జోగి నర్సమ్మ వర్షం వస్తే తల దాచుకున్న ఇల్లంతా.. వర్షం కారిపోవడంతో ఊరులో ఉన్న ఆలయంలో తలదాచుకుంటూ.. కన్నీరు మున్నీరు అవుతున్న సమయంలో.. విషయం తెలుసుకొన్న స్థానిక నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు నర్సమ్మకు భరోసా ఇస్తూ.. తన ఇంటి పైకప్పు కావలసిన రేకులును వేయిస్తానని నర్సమ్మకు హామీ ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-14-at-4.06.28-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-14-at-4.06.28-PM-1-770x1024.jpeg)