రాజంపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

రాజంపేట, జనసేన పార్టీ రాజంపేట ఆధ్వర్యంలో శ్రీదీప బ్లడ్ బ్యాంక్ వారు నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి ముఖరంచాన్ మరియు రాజంపేట జనసేన నాయకులు, కార్యకర్తలు.